గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (18:32 IST)

తమిళ దర్శకుడు, నటుడు ఆర్‌ఎన్‌‌ఆర్‌ మనోహర్‌ మృతి

RNR
కరోనా మహమ్మారి ధాటికి ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్‌ఎన్‌‌ఆర్‌ మనోహర్‌ మృతి చెందారు. మరణించే నాటికి ఆయన వయస్సు 54 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా ఆయన చెన్నై లోని ఓ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు కొన్ని రోజుల కింద కరోనా పాజిటిగ్‌‌గా నిర్ధారణ అయింది. 
 
దీంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. గత 20 రోజులుగా కరోనా తో పోరాడుతూ చివరికి బుధవారం ఉదయం ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌ మృతి చెందారు. ఇక మనోహర్‌ మృతి చెందడంతో చిత్ర పరిశ్రమలో విషాదంలోకి వెళ్లింది. ఇక ఈ ఘటనపై ప్రముఖ నటులు సంతాపం తెలిపారు.