మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శనివారం, 17 జులై 2021 (21:15 IST)

తెలంగాణ సినిమా థియేటర్లు ఓపెన్ పైన ఇంకా క్లారిటీ రాలేదన్న ఫిల్మ్ చాంబర్

తెలంగాణా రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. గత కొద్ది నెల‌ల నుంచి మూత‌పడివున్న సినిమా థియేటర్లు తెలంగాణాలో తెరుచుకోనున్నాయనే వార్తపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ క్లారిటీ ఇచ్చింది.
 
''తెలంగాణలో నెల‌కొన్న థియేట‌ర్స్‌కి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై ఈ రోజు శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గారిని క‌ల‌వ‌డం జ‌రిగింది. ఆయ‌న చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌లో థియేట‌ర్స్ ఓపెనింగ్ విష‌యంలో ఎలాంటి క్లారిటీ లేదు.. ఎటువంటి రూమ‌ర్స్‌ని న‌మ్మ‌వ‌ద్దు" అని పేర్కొంది.