ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2015 (14:57 IST)

అమ్మాయిని చూస్తే నాన్నకు సిగ్గుతో కన్నుమూతపడిపోతోంది!

"అమ్మా! నాన్నగారికి ఆడవాళ్ళని చూస్తే ఎంత సిగ్గో తెలుసా?" అడిగాడు కొడుకు
 
"నీకెలా తెలుసురా?"ఆశ్చర్యపోయింది తల్లి.
 
"నిన్న బజార్లో వెళుతున్నపుడు ఒక అమ్మాయి కనిపిస్తే నాన్నగారు సిగ్గుతో ఒక కన్ను మూసేసుకున్నారు తెలుసా?" అన్నాడు కొడుకు.