ఆదివారం, 8 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
ఆ తర్వాత బతికివుంటే తినొచ్చు..
"మీ కొచ్చిన జబ్బుకి తీపి, పులుపు, కారం తినడం సంవత్సరం పాటు మానేయాలి" అంటూ సలహా ఇచ్చాడు డాక్టర్.
"ఆ తర్వాత వాటిని తినొచ్చా?" అని అడిగాడు శేఖర్
"బతికుంటే తినొచ్చు..." చెప్పి నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాష్ట్రపతి ముర్ముకు అవమానం... సీఎం చంద్రబాబు అసహనం
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన పర్యటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.
హ్యాట్రిక్ కోసం మమతా బెనర్జీ ఎత్తు - పదో తరగతి పాస్ అయితే నెలకు రూ.1500
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి గెలిచి మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆమె ఓటర్లను ఆకర్షించేలా ప్రజా పథకాలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే పదో తరగతి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు నెలకు రూ.1500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రకటించారు. ఇందుకోసం యువశక్తి పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు.
జీలకర్రబెల్లం తర్వాత బిగ్ ట్విస్ట్.. పెళ్లి పీటల మీద నుంచి లేచి ప్రియుడితో పారిపోయిన వధువు
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మైలారంలో ఓ వధువు పెళ్లి మండపం నుంచి లేచిపోయింది. జీలకర్ర బెల్లం తర్వాత ఈ ట్విస్ట్ చోటుచేసుకుంది. పెళ్లితంతు ప్రక్రియలో భాగంగా జీలకర్ర బెల్లం కార్యక్రమం పూర్తయిన తర్వాత వరుడు తాళి కట్టేందుకు సిద్ధమవుతుండగా వధువు పీటల మీద నుంచి లేచి వెళ్లిపోవడంతో వివాహ వేడుకలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఎంపీలో అమానుషం... 90 యేళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వాలో అమానుష ఘటన జరిగింది. 90 యేళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో నలుగురు కామాంధుడులు వృద్ధురాలిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
AP Liquor Scam: రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆ ముగ్గురికి?
ఏపీలో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు, రూ.4,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసింది. ఇంకా చాలామంది దర్యాప్తులో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. తాజాగా కోర్టు అనుమతి పొందిన తర్వాత ఈడీ రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అధికారుల ప్రకారం, ఈ ఆస్తులు కేసులోని ముగ్గురు కీలక నిందితులకు చెందినవి. వారిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూనేటి చాణక్య, ఐఆర్ఎస్ అధికారి దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.