ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2015 (14:47 IST)

కట్నంలో మరో లక్ష చేర్చండి!

"కట్నంలో మరో లక్ష చేర్చమన్నావట, ఎందుకు అల్లుడు?" అడిగాడు మామగారు.
 
"అది మీకు పుట్టబోయే మనవడికి స్కూల్లో సీటు కోసం..." అని చెప్పాడు అల్లుడు.