ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2015 (09:52 IST)

నీ కంటే ఇష్టమైంది మరొకటి లేదే...

ఉష ఆనంద్‌లు కాశీకి వెళ్లి గంగా స్నానం చేశారు. "మనకిష్టమైనవి వదిలెయ్యాలటండి!" చెప్పింది ఉష.
 
"నువ్వెంత చెప్పినా సరే నాకీ ప్రపంచంలో నీ కంటే ఇష్టమయినది మరోటి లేదు!" అన్నాడు ఆనంద్.