ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : సోమవారం, 4 జనవరి 2016 (12:16 IST)

నా మనస్సుని గాయపరిచే మాట

"నిన్ననే పెళ్ళి చేసుకుని ఇవాళ విడాకులు కావాలని ఎందుకు అడుగుతున్నారు?" రాధని అడిగాడు జడ్జి.
 
"నిన్న రాత్రి ఆయన నా మనస్సుని గాయపరిచే మాట అన్నాడు ఏంటో అది?"
 
"నాకు వంటచేయడం రాదని..."చెప్పింది.