ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 5 జనవరి 2016 (15:41 IST)

నాకు కళ్ళు తిరుగుతున్నాయ్...

రోజూ కళ్ళు తిరుగుతున్నాయి. ఏదైన మందులు రాసివ్వండి డాక్టర్!" అన్నాడు రవి.
 
"ఉండవయ్యా. నీకేం మందులు రాయాలో తెలియక నాకు కళ్ళు తిరుగుతున్నాయ్!" అన్నాడు డాక్టర్ గుప్తా.