ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 6 జనవరి 2016 (09:54 IST)

దానికి దీనికి చెల్లు..

"ఒరేయ్ బంటి ఈ లవ్ లెటర్ మీ లవ్ లెటర్ మీ అక్కకు ఇవ్వు? ఇదిగో యీ పది ఉంచు చాక్లెట్స్ వస్తాయి?"
"అబ్బే వద్దండి!"
"ఏం ఎందుకని?" 
"ఉదయమే మా అన్నయ్య మీ చెల్లెలికి లవ్‌లెటర్ యివ్వమన్నాడు. 
ఇచ్చాను. దానికి దీనికి చెల్లు!"