ఏమండీ... వేళకి సరిగా భోజనం చేయండి.. వారానికోసారి తలస్నానం చేయండి.. జాగ్రత్తలు చెబుతోంది రవి భార్య మీ ఆవిడ ఎక్కడికెళ్తోంది.. ఊరికా..? అడిగాడు పక్కింటి రమేష్ కాదండీ.. చీరల కొట్టుకి వెళ్తోందండీ..! బాధగా బదులిచ్చాడు రవి....