డబ్బులివ్వకుండా అలా వెళ్లిపోతున్నావేంటి..?
రాశిఫలం చూపించుకుని వెళుతున్న సుబ్బారావును... "డబ్బులివ్వకుండా అలా వెళ్లిపోతున్నావేంటి..?" అడిగాడు జ్యోతిష్యుడు
"ఈ సంవత్సరంలో నేను ఎలుకకి కూడా భిక్షం పెట్టనని మీరే కదా చెప్పారు..!" అని తాపీగా చెప్పి వెళ్లిపోయాడు సుబ్బారావు.