ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2016 (10:06 IST)

ఇది నాకు వద్దు...

"ఏవండీ చీర బాగుందా...?" అడిగింది సుమ.
"చాలా బాగుంది..!" చెప్పాడు రవి.
"మీకు నచ్చిందా... అయితే ఇది నాకు వద్దు... వాపస్ ఇచ్చేసి వేరేది తెచ్చుకుంటా..!" చెప్పింది సుమ.