ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 19 మార్చి 2016 (08:27 IST)

ఎయిడ్స్‌ను తెచ్చుకుంటున్నామా...?

ఒక ఫైలును చూసి దీర్ఘంగా నిట్టూర్చిన మంత్రి సుబ్బారావు తన సెక్రటరీతో...
 
"ఇదేం దారుణమయ్యా... అమెరికా, రష్యా, చైనా దేశాల నుంచి మనం ఎయిడ్స్‌ను తెచ్చుకుంటున్నామా...?" అని అడిగాడు
 
"అయ్యయ్యో... ఎయిడ్స్ కాదు సార్...! ఎయిడ్... అంటే సహాయం అని అర్థం సార్...!" మొత్తుకుంటూ చెప్పాడు సెక్రటరీ.