ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (11:26 IST)

ఇంతకు మీరేం చేస్తుంటారు...?

"మిమ్మల్ని ఎక్కడో చూశాను... కానీ గుర్తు రావట్లేదే...?" అన్నాడు అప్పారావు
"చూసే ఉండొచ్చు" చెప్పాడు సుబ్బారావు
"ఇంతకూ మీరేం చేస్తుంటారు...?"
"దొంగతనాలు చేస్తుంటాన్లేండీ..!!"