ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (12:15 IST)

నన్ను ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా...

"నన్ను ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా నేను వారిని నేను తిట్టను తెలుసా..?" చెప్పాడు శీను
 
"అబ్బా... అలాగా... మరి ఏం చేస్తావు...?" ఆశ్చర్యంగా అడిగాడు మురళి
 
"ఏమీ చేయను... సేమ్ టు యు అని అనేసి వెళ్లిపోతానంతే..!"