ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2016 (09:55 IST)

సాటిమనుషులను ప్రేమించమని చెప్పారు కదా

"రాధని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నావట, అందుకే నిన్ను కాలేజీ నుండి సస్పెండ్ చేస్తున్నాను" కోపంగా అన్నాడు ప్రిన్సిపాల్
 
"ఇది అన్యాయం సార్...! నిన్ననే కదా మీరు సాటిమనుషులను ప్రేమించమని చెప్పారు" బాధగా అన్నాడు గోపాల్.