శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2016 (16:02 IST)

మా ఆవిడ అరుపుకు కుక్క పారిపోయింది

ప్రసాద్: ఏరా సురేష్..! పెళ్లికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండేది కదా. ఇప్పుడు లేదేంట్రా..?
సురేష్: మా ఆవిడ దానికి మొరిగే అవకాశం ఇవ్వట్లేదని  రాత్రికి రాత్రే పారిపోయిందిరా..!