మంగళవారం, 1 జులై 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : సోమవారం, 9 మే 2016 (11:15 IST)

ఏ పళ్ళో సరిగా చెప్పలేదు

"రాధ వెంట పడితే పళ్ళు రాలగొడతానని చెప్పిందిగా..? మళ్లీ ఎందుకు వెంటపడుతున్నావ్‌రా...?" అడిగాడు సుమన్
 
"పై పళ్ళో.. కింది పళ్ళో... సరిగ్గా చెప్పలేదు కాబట్టి...! వెంటబడుతున్నానంతే" బదులిచ్చాడు సిద్ధార్థ.