1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 10 మే 2016 (16:47 IST)

దేవుడి ప్రార్థనకు అమ్మ వంటకు లింకు!!

శీను : ఏరా.. చంటి నువ్వు భోజనం చేసేటప్పుడు దేవుడిని ప్రార్థిస్తావా?
 
చంటి : అక్కర్లేదురా .... మా అమ్మ వంట బాగానే చేస్తుంది.