సోమవారం, 18 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శనివారం, 21 మే 2016 (11:38 IST)
ముల్లును ముల్లుతోనే తీయాలని...
''ఇదేమిటయ్యా....! అరికాలినిండా ఇన్ని ముళ్లెలా గుచ్చుకున్నాయ్....?
''మొదట ఒక ముళ్లే గుచ్చుకుంది డాక్టర్...! కాని ముల్లును ముల్లుతోనే తీయాలని ప్రయత్నించడంతో ఇలా అయింది.''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇబ్రహీంపట్నంలో అఘోరి హల్చల్.. కారు నుంచి దిగకుండా పూజలు (video)
ఇబ్రహీంపట్నంలో అఘోరి హల్చల్ చేసింది. మంగళగిరిలో కనిపించిన అఘోరి డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్‌ను కలవాలని పట్టుబట్టి రోడ్డుపై బైఠాయించింది. ఆపై ఇబ్రహీంపట్నం వద్ద కారు నుంచి బయటకు రాకుండా కారులోనే పూజలు చేసింది. కారు నుంచి బయటకు రావాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక అఘోరి కారు అద్దాలపై స్థానిక ప్రజలు దాడి చేశారు.
సెలూన్ ముసుగులో వ్యభిచారం, బ్యాంక్ ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేసి రూ. 5 లక్షలు డిమాండ్ ( video)
సెలూన్ ముసుగులో నడుస్తున్న వ్యభిచారం ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో యునిసెక్స్ సెలూన్ ముసుగులో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సెలూన్ నడుపుతున్నవారు బ్యాంక్ ఉద్యోగినిని బ్లాక్ మెయిల్ చేసి రూ.3 లక్షలు వసూలు చేసి మరో రూ.5 డిమాండ్ చేశారు. దీనితో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సెలూన్ పైన మెరుపు దాడి చేసారు. ఈ తనిఖీల్లో అరడజను మంది కాల్ గర్ల్స్‌తో సహా 16 మంది పట్టుబడ్డారు.
టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం.. ఏంటది? (Video)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (తితిదే బోర్డు) సంచలన నిర్ణయం తీసుకుని, భక్తులకు శుభవార్త చెప్పింది. సామాన్య భక్తులకు కేవలం రెండు మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం చేయించేలా ఇకపై చర్యలు తీసుకోనున్నారు. అలాగే, తితిదేలో పని చేస్తున్న ఇతర మతాలకు చెందిన వారికి వీఆర్ఎస్ ఇవ్వడం లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది.
ఉచిత గ్యాస్ పథకాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలోని టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఏపీ పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ కేసు నమోదు
సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?
ఉడికించిన వేరుశనగ పప్పులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. వీటిని తింటుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉడికించిన వేరుశనగ పప్పులు తింటుంటే వాటితో మెరుగైన గుండె ఆరోగ్యం లభిస్తుంది. ఉడికించిన వేరుశనగ తింటుంటే బరువు నియంత్రణలో వుంచుకోవచ్చు. మెదడు పనితీరును నిర్వహించడంలో ఉడకబెట్టిన వేరుశనగ పప్పు దోహదపడతాయి. డయాబెటిస్ రిస్క్ తగ్గాలంటే వేరుశనగ పప్పును తగు మోతాదులో తినవచ్చు. మెరుగైన జీర్ణ ఆరోగ్యం వేరుశనగ పప్పులతో లభిస్తుంది. వేరుశెనగ గింజలను తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి పోగొట్టుకోవచ్చు.
క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?
ఎముకలు దృఢంగా వుండాలంటే శరీరానికి క్యాల్షియం అవసరం తప్పనిసరి. నరాలు, కండరాలు పనితీరు ఆరోగ్యంగా వుండాలన్నా క్యాల్షియం ఎంతో అవసరం. ఈ క్యాల్షియం సహజసిద్ధమైన పానీయాల ద్వారా శరీరానికి అందివచ్చు. ఆ పానీయాలు ఏమిటో తెలుసుకుందాము. పాలులో క్యాల్షియం లభిస్తుంది, ఓ కప్పు ఆవు పాలలో 300 మిల్లీగ్రాముల క్యాల్షియం వుంటుంది. బాదం పాలతో కండరాలు బలోపేతంతో పాటు ఎముకలను బలోపేతం చేస్తాయి. 100 గ్రాముల సోయా పాలులో 25 మి.గ్రా క్యాల్షియం వుంటుంది కనుక వీటిని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు.
బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు
భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. బెల్లం శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. బెల్లంతో ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బెల్లాన్ని ఎనీమియా రోగులు తింటే రక్త వృద్ధి కలుగుతుంది. బెల్లం తింటే రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను తొలంగించి చర్మానికి నిగారింపునిస్తుంది. బెల్లం తీసుకుంటే జలుబు, దగ్గు, రొంప లాంటి వాటికి ఉపశమనం కలుగుతుంది.
యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా చేసే కొన్ని పండ్లు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. చెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. యాపిల్‌లో ఉండే పోషకాలు యూరిక్ యాసిడ్‌ను న్యూట్రలైజ్ చేస్తుంది. సిట్రస్ పండ్లలోని విటమిన్ సి యూరిక్ యాసిడ్ రాకుండా అడ్డుకుంటుంది. బెర్రీలలోని ఆంథోసైనిన్ యూరిక్ యాసిడ్‌ను కూడా తగ్గిస్తుంది. పైనాపిల్లోని బామెలైన్ ఇన్ఫ్లమేషన్ను నివారిస్తుంది.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి
ప్రపంచ మధుమేహ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 14న నిర్వహించబడుతుంది. దీని ద్వారా మధుమేహం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహనను పెంచుతున్నారు. "ప్రపంచ మధుమేహ రాజధాని"గా పిలువబడే భారతదేశం మధుమేహ సవాలును ఎదుర్కొంటోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) ఇటీవలి అధ్యయనంలో 101 మిలియన్ల భారతీయులకు మధుమేహం ఉందని, 136 మిలియన్లకు ప్రీ-డయాబెటిక్ ఉన్నట్లు వెల్లడైంది. మనం తినే ఆహారం ద్వారా సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ చేయటం సాధ్యమవుతుంది.