ఆదివారం, 8 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 1 జూన్ 2016 (12:36 IST)

ఇంటర్ పాసైతే బైక్.. మరి ఆటో ఏంటి?

''నాన్నా.. నేను ఇంటర్ పాసైతే మంచి బైక్ కొనివ్వాలి..!'' అడిగాడు కొడుకు
 
''ఓకే.. ఓకే.. ఒకవేళ.. ఫెయిలైతే మాత్రం మంచి ఆటో కొనిస్తాను సరేనా..!" చెప్పాడు తండ్రి.