ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (21:42 IST)

చెప్పరా రవీ నువ్వైతే ఏం చేస్తావ్

టీచర్: చూడండి పిల్లలూ, రాజుకి ఒక్క మార్కు వస్తే దానికి కుడి ప్రక్కన జీరో వేసి పేరెంట్స్‌కు చూపించాడు. చెప్పరా రవీ నువ్వైతే ఏం చేస్తావ్? రవి: ఒకటికి ఎడమ ప్రక్కన 9 వేసి చూపిస్తా సార్..

టీచర్: చూడండి పిల్లలూ, రాజుకి ఒక్క మార్కు వస్తే దానికి కుడి ప్రక్కన జీరో వేసి పేరెంట్స్‌కు చూపించాడు. చెప్పరా రవీ నువ్వైతే ఏం చేస్తావ్?
రవి: ఒకటికి ఎడమ ప్రక్కన 9 వేసి చూపిస్తా సార్...