సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By ivr
Last Modified: శనివారం, 1 జులై 2017 (17:40 IST)

ఐతే నీకూ కుక్కకూ తేడా లేదురా

జంబు: లంబూ... నీకు ఈత వచ్చారా... లంబు: రాదు.. రా... జంబు: నీకన్నా కుక్క నయం కదరా... చాలా బాగా ఈదుతుంది లంబు: మరి నీకు వచ్చా.. రా... జంబు: ఓ.. బ్రహ్మాండంగా వచ్చురా... లంబు: ఐతే నీకూ కుక్కకీ పెద్దగా తేడా లేదన్నమాట.

జంబు: లంబూ... నీకు ఈత వచ్చారా...
లంబు: రాదు.. రా...
జంబు: నీకన్నా కుక్క నయం కదరా... చాలా బాగా ఈదుతుంది
లంబు: మరి నీకు వచ్చా.. రా...
జంబు: ఓ.. బ్రహ్మాండంగా వచ్చురా...
లంబు: ఐతే నీకూ కుక్కకీ పెద్దగా తేడా లేదన్నమాట.