శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (16:44 IST)

అన్నిటిలో 'గుడ్డు' సున్నాలు

టీచర్ : అన్నిటిలోనూ గుడ్డుసున్నాలు వస్తున్నాయి. మీ నాన్నగారేం చేస్తుంటారోయ్..?

రాము : గుడ్ల వ్యాపారం చేస్తుంటారు మేడం అని వినయంగా చెప్పాడు.