శనివారం, 11 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శనివారం, 14 మే 2016 (16:13 IST)
కూర్చుని తింటున్నాడంటావని...
"ఏంటండీ నిలబడే భోజనం చేస్తున్నారు?''
''భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నాడంటావని..''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)
ఇదివరకు 50 ఏళ్ల పైబడినవారికి గుండెపోటు వంటివి వచ్చి హఠాన్మరణం చెందే సంఘటనలు చూస్తుండేవాళ్లం. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కూడా గుండెపోటు సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బాలిక గుండెపోటుతో మృతి చెందింది. స్కూలు ఆవరణకు రాగానే చిన్నారి తన ఛాతీలో నొప్పిగా వుందని చెప్పింది. ఇంతలో మిగిలిన విద్యార్థులతో కలిసి కారిడార్‌లో నడుస్తూ వెళ్లి అస్వస్థతగా వుండటంతో కుర్చీలో కూర్చున్నట్లు సిసి కెమేరాలో కనబడుతోంది. అలా కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)
సారీ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు కానీ చెప్పినంతమాత్రాన చనిపోయినవారు బతికిరారు కదా అంటూ ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించాల్సిన పనిలేదంటూ పరోక్షంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి కౌంటర్ వేసారు. తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల విషయంలో ప్రభుత్వం క్షమాపణలు చెబుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తితిదే ఈవో, చైర్మన్, సభ్యులందరూ క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన సూచన చేసారు.
చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!
తితిదే మాజీ చైర్మన్, వైకాపా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టి వేయాలంటూ ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది.
వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)
మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఇంటి వాకిట్లోకి వచ్చిన శునకాన్ని లేదా పశువులను కేకలు వేస్తూ కొంతమంది అదిలిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా మృగరాజు సింహాన్ని వెంటబడి తరుముతూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు ఔరా... అతడిది మామూలు గుండెకాయ కాదు సుమా అని కామెంట్లు పెడుతున్నారు. పూర్తి వివరాలు చూస్తే... గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ రైల్వే ట్రాక్‌ను ఓ సింహం దాటుతూ కనిపించింది. అది తమ కుటుంబ సభ్యులు వుంటున్నవైపు వస్తుందేమోనని రైల్వే గార్డ్ ఓ కర్రను తీసుకుని సింహాన్ని అదిలిస్తూ ముందుకు వెళ్లాడు.
త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ : ఏపీ సీఎస్ విజయానంద్
పౌరులకు ప్రభుత్వ సేవలను, పాలనను మరింత చేరువ చేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకురావాలని సంకల్పించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. అలాగే, ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికి వీలుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సాంకేతిక సహకారాన్ని అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?
దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దొండ కాయలోని గుణాలు కాలేయం మీద నేరుగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించగలవు. దొండ కాయలో వున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి, వీటి వల్ల జలుబు, దగ్గు దరిచేరవు. దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థకు మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి బాగా పనిచేస్తుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది.
సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం
భారతదేశం అంతటా పంట కోత కాలాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు, దీనిని బెంగాల్, తెలుగు రాష్ట్రాలలో మకర సంక్రాంతి, దక్షిణాన పొంగల్, ఇతర ప్రాంతాలలో లోహ్రీ, బిహు లేదా బైసాఖి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. సంప్రదాయాలు, పేర్లు భిన్నంగా ఉండవచ్చు కానీ, పండుగ డెజర్ట్‌లు, వంటకాలను తయారు చేయడంలోని ఆనందం సీజన్ యొక్క సమృద్ధిని జరుపుకోవడంలో ప్రతి ఒక్కరినీ ఏకం చేస్తుంది. 2025లో, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాదం అయిన కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పండుగ విందుకు ఆరోగ్యకరమైన మలుపును అందిద్దాం.
అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?
అరటి ఆకు, అరటి కాండం. అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు చెపుతారు. అరటి కాండంను తింటే కలిగే ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అరటి కాండంలో పీచుపదార్థం వుంటుంది, అందువల్ల దీనిని తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. అరటి కాండంలో వున్న విటమిన్ బి6, పొటాషియంలు హిమోగ్లోబిన్‌ను వృద్ధి చేయడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తాయి. లేత అరటి కాండం రసాన్ని తీసుకుంటే ట్యుబర్క్యులోసిస్ బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. అరటి కాండం రసం తీసుకుంటే మూత్ర సంబంధిత వ్యాధులు సైతం తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ లోని రాళ్లను అరటి కాండం రసం తగ్గిస్తుందని చెపుతారు.
ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?
హెచ్ఎంపీవీ వంటి వైరస్‌లను నిరోధించేందుకు ఆ వైరస్ నుంచి దూరమయ్యేందుకు ఆయుర్వేద పద్ధతులను పాటించవచ్చు. తులసి టీని సేవించడం ద్వారా హెచ్ఎంపీవీని దరిచేరకుండా చేయవచ్చు. ఇది యాంటీవైరల్‌గా పనిచేస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులను తొలగిస్తుంది.