పండక్కి వచ్చిన అల్లుడు నెలరోజులైనా..?
''కొత్త స్కూటర్ కొనివ్వందే పండక్కిరానంటే అల్లుడుగారికి కొనిచ్చాం.. కదా.. పండగవెళ్ళి నెల రోజులైనా వెళ్ళడేమిటి?" అడిగాడు భార్యను రాజు. "కలర్ టీవీ కొనిచ్చేదాకా కదలడటండి చెప్పింది..!" భార్య.
''కొత్త స్కూటర్ కొనివ్వందే పండక్కిరానంటే అల్లుడుగారికి కొనిచ్చాం.. కదా.. పండగవెళ్ళి నెల రోజులైనా వెళ్ళడేమిటి?" అడిగాడు భార్యను రాజు.
"కలర్ టీవీ కొనిచ్చేదాకా కదలడటండి చెప్పింది..!" భార్య.