క్లియరెన్స్ సేల్ అని బోర్డు పెట్టినా?
''క్లియరెన్స్ సేల్ అని బోర్డు పెట్టినా సేల్స్ కావట్లేదు..'' బాధగా చెప్పాడు రవి ''అలానా? ఇంతకీ ఏం బిజినెస్ చేస్తున్నా వేమిటి?'' అడిగాడు సుందర్ ''హోటల్ బిజినెస్..!" టక్కున చెప్పాడు రవి.
''క్లియరెన్స్ సేల్ అని బోర్డు పెట్టినా సేల్స్ కావట్లేదు..'' బాధగా చెప్పాడు రవి
''అలానా? ఇంతకీ ఏం బిజినెస్ చేస్తున్నా వేమిటి?'' అడిగాడు సుందర్
''హోటల్ బిజినెస్..!" టక్కున చెప్పాడు రవి.