శనివారం, 7 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 8 సెప్టెంబరు 2015 (19:01 IST)
పోపు డబ్బాలో డబ్బా? ఎలా..?
''పోపు డబ్బాలో ఏం వెతుకుతున్నారండీ..?" అడిగింది భార్య
"నా జేబులోని డబ్బులు కనబడట్లేదు. ఇందులో ఏవైనా వున్నాయోమోనని..!" చెప్పాడు భర్త
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్
తెలంగాణలో మహిళలకు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఐతే దీని గురించి రోజుకో వింత సంఘటనలు కనబడుతున్నాయి. ఒకచోట మహిళలు జుట్టూజుట్టూ పట్టుకుని సీట్ల కోసం కొట్లాడుతుంటే తాజాగా ఓ మహిళ ఏకంగా సీట్లో కూర్చుని కదులుతున్న బస్సులో దర్జాగా పళ్లు తోముతూ కనిపించింది. తోటి ప్రయాణికులు ప్రశ్నిస్తే ఆమె ఎంతమాత్రం పట్టించుకోలేదు. వీడియో తీస్తున్నవారిని... తీయ్, తీసి పెట్టు. పొద్దున్నే ఊరెళ్లాల. బస్సు నాకోసం ఆగదు కదా. పళ్లు తోముకోలేదు. పళ్లు తోముకునే దాకా బస్సు 10 నిమిషాలు ఆపుతారా, కిందకెళ్లి దిగి తోముకుని వస్తా అంటూ సెటైర్లు వేసింది.
మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్.. బాత్రూమ్లో పడిపోయిందని?
విజయవాడలో దారుణం జరిగింది. ఈ టీచర్ మూడేళ్ల చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించింది. విజయవాడ విద్యాధరపురంలో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ పోసింది. అయితే ఘటనను ప్రమాదంగా చిత్రీకరించింది. బాత్రూంలో పడిపోయిందని బాలిక తల్లికి టీచర్ ఫోన్ చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో అసలు విషయం బయటపడటంతో స్కూల్ యాజమాన్యం ఖర్చులు భరించి, కేసును రాజీ చేసేందుకు ప్రయత్నించింది.
వెబ్ సిరీస్‌లో ఛాన్సిస్తానని అలాంటి వీడియో తీసి ఎఫ్బీలో అప్ చేశాడు.. ఆపై కేసు
అవకాశాల పేరిట చాలామంది యువతులు మోసపోతున్నారు. తాజాగా వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే... ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి, యూసుఫ్‌గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శంకర్ అనే వ్యక్తి తాను డైరెక్టర్‌నని పరిచయం చేసుకుని, ఒక వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు.
ఆ వంటగది వీడియోలో తప్పు లేనప్పుడు నా కేక్ కటింగులో తప్పు లేదే: దువ్వాడ శ్రీనివాస్
తితిదే చైర్మన్ బీఆర్ నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావు. తిరుమలలో కేక్ కట్ చేయకూడదన్న నిబంధన వున్నట్లయితే అది నాకు తెలియదనీ, ఒకవేళ అది తప్పయితే స్వామివారికి భక్తుడిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఇటీవల వంటగదిలో వున్నట్లు సోషల్ మీడియాలో కనిపించిన వీడియోలో ఎలాంటి తప్పు లేదని ఆయన అన్నారనీ, ఆయనకు అందులో ఎలాంటి తప్పు కనిపించనప్పుడు నాకు కూడా కేక్ కట్ చేయడంలో ఏ తప్పు కనిపించడంలేదని అన్నారు. పైగా ఆ కేకు ఎగ్ లెస్ కేక్ అని బిల్లు ఇదిగోనంటూ చూపించారు దువ్వాడ శ్రీనివాస్. ఇందుకు సంబంధించిన వీడియోను దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
మధ్యాహ్న భోజన పథకం: వారానికి ఒకసారి చికెన్ స్థానంలో చేపలు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు వారానికి ఒకసారి వడ్డించే చికెన్ స్థానంలో చేపలను పిల్లలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై శుక్రవారం ఆయన దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం, కొత్తగూడెం అధికారులతో సమావేశమై సమీక్షించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.