శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (16:21 IST)

ఆఫీసులో అంత నిద్రా?

''నువ్వు కట్టి పంపిన క్యారేజి మధ్యాహ్నం తినలేదు. దాన్ని అలాగే పట్టుకొచ్చేశాను!" అన్నాడు రవి "మీరు మరీ అన్యాయమండీ. ఎంత ఆఫీసయితే మాత్రం మరీ అంతగా నిద్రపోతారటండీ?.." అంది రవళి.

''నువ్వు కట్టి పంపిన క్యారేజి మధ్యాహ్నం తినలేదు. దాన్ని అలాగే పట్టుకొచ్చేశాను!" అన్నాడు రవి
 
"మీరు మరీ అన్యాయమండీ. ఎంత ఆఫీసయితే మాత్రం మరీ అంతగా నిద్రపోతారటండీ?.." అంది రవళి.