శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (14:29 IST)

జడ్జితోపాటు దొంగకూ ప్రమోషన్

జడ్జి పరిచయస్తుడితో : ఓ మీరా! నేను వకీలుగా ఉండగా సైకిలు దొంగిలించి వచ్చారు. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నైనపుడు మోటారు సైకిలు దొంగిలించారు. ఇప్పుడు నేను జడ్జి అయినప్పుడు కారు దొంగిలించారు. చాలా విచిత్రంగా ఉందే!
 
అపరాధి : ఏం లేదుసార్! మీ మాదిరిగానే నాకు కూడా ప్రమోషన్ వచ్చిందంతే సార్!