ఆ పాటిదానికే ఇంతలా ఏడుస్తున్నావెందుకు..?
రామారావు: మీ ఇంట్లో దొంగలు పడ్డారట కదా.. ఏం తీసుకుపోయారు?
రంగారావు : బిస్కెట్లు తీసుకుపోయారండీ బాబోయ్...
రమారావు : ఓస్ అంతే..నా? ఆ పాటిదానికే ఇంతలా ఏడుస్తున్నావెందుకు?
రంగారావు : ఎత్తుకుపోయింది బంగారం బిస్కెట్లండీ బాబూ..