శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (17:46 IST)

టిప్పు డబ్బులతో మంచి హోటల్ భోజనం..!

హోటల్ యజమాని: ''నీకందరు ఇచ్చిన టిప్‌లతో ఏం చేస్తావోయ్?" భోజనం చేస్తూ సర్వర్‌ని అడిగాడు.
 
సర్వర్: "మంచి హోటల్ కెళ్ళి భోజనం చేస్తానండి" వినయంగా చెప్పాడు.