శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (18:38 IST)

గాడిదకు మనిషికి తేడా..!

టీచర్ : గాడిదకు మనిషికి తేడా ఏంటి!
 
విద్యార్థి : మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు.
 
టీచర్ : ఓరి గాడిదా!
 
విద్యార్థి: చూశారా సార్! నేను చెప్పింది నిజమేగా..!