శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2015 (19:04 IST)

జట్టుకు తెల్ల రంగు వేసుకోవాలి!

"ఇప్పుడు మీరు మీ జుట్టుకి తెల్లరంగు వేసుకోవాలి" హీరోయిన్‌తో అన్నాడు మేకప్‌మేన్.
అప్పుడు నేను ముసలిదానిలా కనబడతానేమో? అని సందేహం వెలిబుచ్చింది హీరోయిన్‌.
"అదేం కాదులెండి.. మీ వయస్సుకి తగినవారిలా కనబడతారు" అన్నాడు మేకప్‌మేన్.