మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (17:49 IST)

కరెన్సీ నోటు గురించి మూడు ముక్కలు

టీచర్: "కరెన్సీ నోటు గురించి మూడు ముక్కలు చెప్పు?" స్టూడెంట్: "ఆర్బీఐ కొట్టేస్తోంది, ఎస్బీఐ ఇచ్చేస్తోంది.. సీబీఐ పట్టేస్తోంది..!"

టీచర్: "కరెన్సీ నోటు గురించి మూడు ముక్కలు చెప్పు?"
 
స్టూడెంట్: "ఆర్బీఐ కొట్టేస్తోంది, ఎస్బీఐ ఇచ్చేస్తోంది.. సీబీఐ పట్టేస్తోంది..!"