సోమవారం, 24 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:56 IST)
సంబంధిత వార్తలు
ఆఫీసులోనే ఊరమాస్ డ్యాన్స్.. ఈమె సీఈవోనా? లేకుంటే ప్రభుదేవా సిస్టరా? (video)
అలాంటి మహిళలు మరుజన్మలో ఆడకుక్కలుగా జన్మిస్తారు : కృష్ణస్వరూప్ దాస్
నెలసరి సమయంలో మహిళలు వంట చేస్తే కుక్కలుగా.. ఎద్దులుగా?
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
సూపర్ ఓవర్లో తలకు తగిలిన బంతి.. కుప్పకూలిన శ్రీలంక పేసర్
వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?
''రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" చెప్పింది సుందరి
"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" టక్కున బదులిచ్చింది రోజా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్
భారత సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వచ్చే 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగుతారు. కొత్త ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్, పలువురు కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా కాలంగా నియోజకవర్గంగా ఉన్న కుప్పంలో నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన పూర్తి చేసుకున్నారు. 2023లో నాయుడు అరెస్టు అయినప్పటి నుండి ఆమె ప్రజా జీవితంలో చురుగ్గా ఉన్నారు. ఆమె తరచూ సందర్శించడం వల్ల ఆమె రాజకీయాల్లోకి రావాలని యోచిస్తోందా అనే చర్చ మరోసారి మొదలైంది. 2023లో చంద్రబాబు నాయుడు కుప్పంలో అస్థిరంగా ఉన్నారని, మరొక నియోజకవర్గానికి మారవచ్చని, కుప్పం భువనేశ్వరికి దక్కుతుందని చాలా మంది పేర్కొన్నారు.
ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)
దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులపై కొందరు ఆందోళనకారులు పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలుసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ పెప్పర్ స్ప్రే దాడిని అసాధారణం చర్యగా పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఇటీవల ఏపీలో జరిగిన ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా పోస్టర్లను కూడా ప్రదర్శించడం కలకలం రేపింది.
ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా (79) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆమెకు గుండె, ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. యాంటీ బయాటిక్స్‌తో సాయంతో చికిత్స అందిస్తున్నట్టు వారు వెల్లడించారు. అలాగే ఆమెకు వర్చువల్‌గా అమెరికా వైద్య నిపుణులు సైతం సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.
జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య
అమెరికా అధికారులు జె-1 వీసా నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఒక యువ మహిళా వైద్యురాలు హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ రోహిణి హైదరాబాద్‌లోని తన నివాసంలో అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడం ద్వారా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు
పసుపు. ఈ పసుపు శీతాకాలంలో చాలా ప్రయోజనకరం. ఎందుకంటే పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయి. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. పచ్చి పసుపును జ్యూస్‌లో వేసి, పాలలో మరిగించి, అన్నం వంటలలో చేర్చి, ఊరగాయలు చేసి, చట్నీలు చేసి, పులుసులో వేసుకుని వాడుకోవచ్చు. పచ్చి పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలుండటంతో ఇది హానికరమైన రేడియేషన్‌కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి రక్షిస్తుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది.
పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?
వీగన్ (శాకాహార జీవనశైలి) వైపు మళ్లడం అనేది మెరుగైన ఆరోగ్యం, పర్యావరణం, జీవకారుణ్యం వైపు వేసే ఒక అర్థవంతమైన ముందడుగు. అయితే, వీగన్ డైట్లో అవసరమైన పోషకాలు లభించవని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళికతో సమతుల్యమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా సాధ్యమే. వీగన్‌గా మారడమంటే కేవలం జంతు ఉత్పత్తులను వదిలేయడం మాత్రమే కాదు; వైవిధ్యభరితమైన మొక్కల ఆధారిత (plant-based) ఆహారంతో ప్లేట్‌ను నింపుకోవడం. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దార్, వీగన్‌గా మారాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను సూచించారు.
చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?
ప్రతి సీజన్‌కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము. పాలకూర: పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర: తోటకూరలో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్
హైదరాబాద్: ట్రిప్టాన్‌కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్‌కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది.