శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2016 (10:00 IST)

మా ఇంట్లోనే పుట్టింది మాస్టారూ..!

"చింటూ..! కావేరి ఎక్కడ పుట్టిందో చెప్పు..?" అడిగాడు టీచర్
"మా ఇంట్లోనే పుట్టింది సార్...!" చెప్పాడు చింటూ
"మీ ఇంట్లో పుట్టడం ఏమిటిరా...?
"అవును సార్...! మా చెల్లి కావేరి మా ఇంట్లోనే పుట్టింది".