శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Chitra
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2015 (12:25 IST)

పిల్లలు మనమాట వింటారా?

అయోమయంగా చూస్తూ భర్తతో కమల ఇలా అంది. ఇదేమి కాలమో ఖర్మ. మన అబ్బాయి యెదురింటి అమ్మాయిని పెళ్ళాడుతానని మంకుపట్టు పడుతున్నాడు!"

"ఈ కాలంలో పిల్లలు మనమాట వింటారా? అలాగే చేసేద్దాం !" అన్నాడు శ్రీనివాస్.

" మీ మతిమరుపు మండిపోను వాడికిప్పుడు పదకొండేళ్ళే కదండీ !" అంది కమల.