శనివారం, 7 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : గురువారం, 19 మే 2016 (11:37 IST)

పందికి మాత్రమే ఉండేదేంటి...

'పందికి మాత్రమే ఉండి మిగతా జంతువులకు లేనిదేమిటో చెప్పండ్రా....''అడిగాడు మాస్టారు.
''పందిపిల్లసార్....!'' చెప్పాడో విద్యార్ధి.