1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2016 (10:40 IST)

నిజమైన ప్రేమ అనేదే ఉంటే..!

"నా మీద నీకు నిజమైన ప్రేమ అనేది ఉంటే... నేను చెప్పినట్లు చేస్తావా..?" అడిగింది శ్రీజ
 
"చెప్పు శ్రీజా.. నీ కోసం ప్రాణాలనైనా ఇస్తాను..!" అన్నాడు శివ
 
"ఏం లేదులే గానీ... ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి రాజేష్‌కి ఇచ్చిరాగలవా..?!".