శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (12:52 IST)

మన పెళ్ళి మాట ఎత్తవేం..?

"ప్రతి రోజూ.. నీకు ఐస్‌క్రీంలు, టిఫిన్లు కొనిపెడుతున్నాను కదా.. మన పెళ్ళి మాట మాత్రం ఎత్తవెందుకు?"
 ఉక్రోషంగా అడిగాడు గణేష్
 
"సరే ఇప్పుడడుగుతున్నాను మీ పెళ్ళెప్పుడు..?" ఎంతో వినయంగా అడిగింది సుశీల.