గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (14:48 IST)

వంద గుడిసెలు తగలబడిపోయాయని... పరామర్శకి వచ్చారా?

తండ్రి: అల్లుడుగారేం చేస్తున్నారమ్మా? కూతురు: నిద్రపోతున్నారా నాన్న.. తండ్రి: అదికాదమ్మ ఆఫీసులో సంగతి అడుగుతున్నా... కూతురు: అక్కడా కూడా ఇదేవరస నాన్నగారు...

తండ్రి: అల్లుడుగారేం చేస్తున్నారమ్మా?
కూతురు: నిద్రపోతున్నారు నాన్న..
తండ్రి: అదికాదమ్మ ఆఫీసులో సంగతి అడుగుతున్నా...
కూతురు: అక్కడా కూడా ఇదే వరస నాన్నగారు...
 
వెంకట్రావు: వంద గుడిసెలు తగలబడిపోయాయి కదా.. మంత్రిగారు పరామర్శకి వచ్చారా?
గోపాలం: లేదు, ఐదొందల గుడిసెలు తగలబడిపోతే కాని నేను పరామర్శకి రాను అంటున్నారు...