ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:21 IST)

వైరల్ అవుతున్న ఎలుగుబంట్ల ఢీ వీడియో

ఎలుగుబంట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో ప్రకారం.. రెండు ఎలుగుబంట్లు ఒకదానితో ఒకటి భీకర యుద్దానికి దిగడం చూడవచ్చు.  మీరు చూడవచ్చు. రెండూ విరుచుకుపడ్డాయి. ఎలుగుబంట్లు పంజాలు.. పళ్లతో ఒకదానిపై ఒకటి ఎలా దాడి చేస్తున్నాయో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో క్లిప్ 59 సెకన్లు మాత్రమే ఉంటుంది. 
 
కానీ వీటి ఫైట్ చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. చేప కోసం ఇంతలా ఫైట్ చేయాలా అని అనిపించక తప్పదు.  బీచ్‌లో రెండు ఎలుగుబంట్లు అకస్మాత్తుగా ఒకదానిపై ఒకటి దూసుకుపోవడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. వీడియో చివర్లో.. ఒక ఎలుగుబంటి ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.