గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (18:50 IST)

అస్సాంలో హడలెత్తిన చిరుత.. 15మందిపై దాడి.. వీడియో వైరల్

leopard
అస్సాంలో చిరుత హడలెత్తించింది.  గత 24 గంటల్లో 15మందిపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇనుప కంచె దాడి జనవాసాల్లోకి వచ్చిన చిరుత.. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నివాసితులపై దాడి చేసింది. ఈ దాడిలో 15మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 
 
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. చిరుత పరుగెత్తుతున్న దృశ్యాలను అటవీ శాఖ సిబ్బంది వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.