సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (12:55 IST)

మధ్యాహ్నం 2 గంటలకు CBSE 12 ఫలితాలు విడుదల

CBSE 12వ ఫలితాలు 2021 నేడు cbseresults.ic.inలో మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది సిబిఎస్ఇ. CBSE బోర్డ్ 12వ ఫలితాలు 2020ను cbse.nic.in, cbseresults.nic.inలలో చూడొచ్చు.
 
CBSE 12వ ఫలితాలను దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. COVID 19 కేసులు పెరుగుతున్నందున సిబిఎస్‌ఇ 12 పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.