డాబా మీద తల్లి.. ఇద్దరు పిల్లలు.. గోడమీద నుంచి తొంగి చూసిన చిరుత.. ఆ తర్వాత? (video)
Leopard
చిన్నారి ఆ తల్లి భయంతో వణుకుతూ దగ్గరికి తీసుకుంది. అయితే ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన కుక్క పులిని తరిమి కొట్టింది. బాలుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పులిని శునకం పోరాడి గోడపై నుంచి కిందపడేలా చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా మీమ్స్, కామెంట్స్ అంటూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
कभी कभी ताकत से कुछ नहीं होता मेरे X के मित्रों ????
— Hasnain shaikh (@hassubolte) November 10, 2025
जुनून और हिम्मत से भी जंग जीता जा सकता है .
Dogesh bhai ???????? pic.twitter.com/VvySt7Dw8e
