శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (17:16 IST)

అరుణ గ్రహంపై స్టీరియో సౌండ్, అక్కడ శబ్దాలు ఎలా వుంటాయంటే?

six track dolby stereo sound.. ఇది మనకు తెలిసిందే. దఢ్ దఢ్ మంటూ శబ్దాలు వినిపిస్తుంటాయి. నాసా అంగారక గ్రహంపై చేపట్టిన పరిశోధనలో అరుణ గ్రహంపై శబ్దాన్ని భూమిపై వున్న శబ్దంతో పోల్చితే ఎలా వుంటుందో చూపిస్తూ రిలీజ్ చేసింది. ఆ శబ్దాలను మీరు కూడా ఓసారి వినండి.