అర్జున్ రెడ్డి హీరోయిన్ ఇలా తయారయ్యిందేంటి?
అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ సీన్లతో అదరగొట్టిన షాలినీ పాండే.. ప్రస్తుతం తమిళంలో 100% లవ్ సినిమా రీమేక్‌లో నటిస్తోంది. తాజాగా ప్రముఖ ఫోటోగ్రాఫర్‌కు ఇచ్చిన స్టిల్స్ హాట్ హాట్‌గా వున్నాయి. జస్ట్ టాప్ డ్రెస్‌లో కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. ఆమె కనులను అలా మూతెట్టి.. ఏదో ఆలోచనలో వున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో షాలినీ పాండే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డికి తర్వాత తెలుగులో అనుకున్న ఆఫర్లు బేబీకి రాలేదు. అర్జున్ రెడ్డికి తర్వాత షాలిని మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.