మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (22:32 IST)

భారీ బరువున్న కొండచిలువ.. చెట్టును సెకన్లలో ఎక్కేసింది.. (వీడియో)

python
python
సోషల్ మీడియాలో రకరకాల జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం చూసేవుంటాం. ఇందులో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి. తాజాగా కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో కొండచిలువ చాలా స్పీడ్‍గా చెట్టు ఎక్కుతోంది. భారీ బరువున్న ఆ కొండచిలువ సెకన్లలో చెట్టు ఎక్కింది. ఈ వీడియోను మస్సిమో అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 12వేల మంది లైక్ చేయగా.. 1800 వందలకు పైగా రీ ట్వీట్లు చేశారు.