సంబంధిత వార్తలు
- కరోనా వచ్చినా మారరా..? ఆవులకు అరటిపండులో విషం పెట్టి చంపేశారు..!
- బిడ్డను రక్షించిన సిబ్బందికి తొండంపైకెత్తి కృతజ్ఞతలు చెప్పిన ఏనుగు!! (వీడియో)
- మద్యం ప్రియులకు శుభవార్త : ఇతర రాష్ట్రాల నుంచి 3 బాటిళ్లు తెచ్చుకోవచ్చు...
- పగబట్టిన పాము.. ఒకే నెలలో 8 సార్లు కాటేసింది.. ఆ వ్యక్తి మృత్యుంజయుడు
- అన్ని రకాల రుణాలపై రెండేళ్ళ వరకు మారటోరియం : సుప్రీంకు తెలిపిన కేంద్రం!!
తల్లి ఆవును కొట్టిన వ్యక్తిని దూడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందంటే?
Cow calf
ఈ వీడియోలో ఓ డైరీ ఫాంలో ఆవుల గుంపు దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లాడు. అక్కడ ఆవులను పక్కకు వెళ్లాలంటూ కర్ర తీసుకొని కొట్టాడు. హేయ్ హేయ్ అంటూ బెదిరించాడు. అంతలోనే ఆ పక్క నుంచి ఆవు దూడ పెరిగెత్తుకు వచ్చింది.
అంతేకాకుండా కోపంతో పైకి ఎగిరి వెనక కాళ్లతో బలంగా తన్నింది. అతడు వెనక్కి పేడలో పడిపోయాడు. దీంతో అతని తెల్ల చొక్కా కాస్తా పేడమయం అయింది. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లిపోయాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఇది చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
What goes around,
Does come around
